నాగ్పూర్ నుంచి తమిళనాడు.. హైదరాబాద్లో మృతి
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్త లాక్డౌన్ కారణంగా సంచార సదుపాయం లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొంత గ్రామాలకు తిరిగి వెళ్లెందుకు వాహనాలు లేకపోవడంత నడుచుకుంటూ రోడ్డుబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే అనేక మంది వలస కూలీలు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్…